Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ డెయిరీ ఛైర్మన్‌పై వేటు సంకేతాలు

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 07, 2026 11:29 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
విజయ డెయిరీ ఛైర్మన్‌పై వేటు సంకేతాలు - Udayam
విజయ డెయిరీ ఛైర్మన్‌గా చలసాని ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. పార్టీ అధిష్ఠానం సూచించినా ఆయన నామినేషన్ ఉపసంహరించుకోలేదని సమాచారం. ఎన్నికకు ముందు మంత్రులు రవీంద్ర, పార్థసారథి చర్చలు జరిపినప్పటికీ ఆయన ఛైర్మన్ పదవికే మొగ్గు చూపారని సమాచారం. దీంతో ఆయనపై పార్టీ చర్యలు ఉండొచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

Comments

G
Loading comments...