Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలో ‘మేక తలల’ కాసుల వేట

Follow Udayam on Google
Rakesh Jun 13, 2026 10:42 AM తిరుపతిGeneral
తిరుపతిలో ‘మేక తలల’ కాసుల వేట - Udayam
బెంగళూరు, చెన్నై నగరాల్లో పెద్దగా ఆదరణ లేని మేక తలలు, కాళ్లకు తిరుపతిలో మాత్రం విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకుని స్థానిక వ్యాపారులు ఇతర మెట్రో నగరాల నుండి తక్కువ ధరకు వీటిని దిగుమతి చేసుకుంటున్నారు. అక్కడి నుండి కేవలం రూ.50లకే కొనుగోలు చేసి, ఇక్కడ ప్రజలకు, హోటళ్లకు ఏకంగా రూ.300లకు విక్రయిస్తూ భారీగా లాభాలు గడిస్తున్నారు. మిగిలిన నిల్వలను ఫ్రీజర్లలో దాచి మరీ విక్రయిస్తూ వినియోగదారులను దోచుకుంటున్నారు.

Comments

G
Loading comments...