Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యుద్ధాలతో ముంచుకొస్తున్న ఆకలిముప్పు

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 22, 2026 6:32 AM జాతీయంGeneral
యుద్ధాలతో ముంచుకొస్తున్న ఆకలిముప్పు - Udayam
యుద్ధాలు, ఇంధన మార్కెట్లో అంతరాయాల వల్ల ప్రపంచంలో ఆకలి సమస్య తీవ్రమయ్యే ప్రమాదముందని ఐఎఫ్‌ఏడీ అధ్యక్షుడు అల్వారో లారియో హెచ్చరించారు. ఘర్షణల వల్ల కోట్లాది మంది అదనంగా ఆకలి బారిన పడే అవకాశం ఉందన్నారు. 2030 నాటికి 50 కోట్ల మంది ఆకలి బాధ అనుభవిస్తారని ఐరాస నివేదిక పేర్కొంది. ముఖ్యంగా ఆఫ్రికాపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుందని, స్థానిక వ్యవసాయ పెట్టుబడులతో దీనిని అధిగమించవచ్చని తెలిపారు.

Comments

G
Loading comments...