Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హుండీలో రూ.25 వేల నగదు బూజుపట్టిన వైనం

Follow Udayam on Google
Udayam Desk Sep 20, 2026 9:10 AM కర్నూలుGeneral
హుండీలో రూ.25 వేల నగదు బూజుపట్టిన వైనం - Udayam
మహానంది దేవస్థానంలో హుండీలోని నగదు నాని బూజుపట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 62 రోజుల తర్వాత శనివారం హుండీ లెక్కింపులో సుమారు రూ.25 వేల విలువైన నోట్లు పాడైనట్లు గుర్తించారు. సహస్ర ఘటాభిషేకం సమయంలో హుండీలోకి నీరు చేరినట్లు అధికారులు భావిస్తున్నారు. పాడైన నోట్ల స్థానంలో నగదును దేవస్థానానికి జమ చేశారు.

Comments

G
Loading comments...