వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో హుజూర్‌నగర్‌లో ముదిరాజ్ సంఘం నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసినట్లు నేతలు తెలిపారు. ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చాలని, ముదిరాజ్ కార్పొరేషన్‌కు రూ.1,000 కోట్లు కేటాయించాలని, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని నేతలు అన్నారు. హక్కుల సాధనకు ముదిరాజ్‌లు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

