వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలోనే తొలిసారిగా ఐఐటీ హైదరాబాద్ ‘మంచితనం’ పేరుతో 1-క్రెడిట్ ఎలెక్టివ్ కోర్సును ప్రారంభించింది. విద్యార్థుల్లో నైతిక విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించడమే కోర్సు లక్ష్యం.
రవిశర్మ ప్రతిపాదించిన 7 సెషన్ల కోర్సులో 140 మందికి పైగా బీటెక్ విద్యార్థులు చేరారు. బాధ్యతాయుత పౌరసత్వాన్ని పెంపొందించడమే లక్ష్యమని డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు.
Comments
Loading comments...

