Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీబీఐకి సాయికృష్ణ లాకప్ డెత్ కేసు .. హైకోర్టు ఆదేశాలు

Follow Udayam on Google
Harika Oct 16, 2026 1:01 PM అమరావతిGeneral
సీబీఐకి సాయికృష్ణ లాకప్ డెత్ కేసు .. హైకోర్టు ఆదేశాలు - Udayam
సాయికృష్ణ లాకప్ డెత్ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో సాయికృష్ణ తల్లికి నాలుగు వారాల్లోగా రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Comments

G
Loading comments...