వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మూకశ్మీర్లో అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ వీడియో కాన్ఫరెన్స్లో మహిళా అధికారిపై అభ్యంతరకర పదజాలం ఉపయోగించినట్లు చూపుతున్న వీడియో వైరల్గా మారింది. ఆమె సమాధానం ఇస్తుండగా, “నేనే నీ బాస్.. గెట్ అవుట్” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై అధికార సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై విచారణ చేపట్టాలని చీఫ్ సెక్రటరీ ఆదేశించారు.
Comments
Loading comments...

