Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హుజూరాబాద్‌ బల్దియాలో టెండర్లపై ఫిర్యాదులు

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 12:21 PM కరీంనగర్General
హుజూరాబాద్‌ బల్దియాలో టెండర్లపై ఫిర్యాదులు - Udayam
హుజూరాబాద్‌ మున్సిపాలిటీలో టెండర్లు, బిల్లులపై వివాదం నెలకొంది. పనులు పూర్తైనా రూ.5 లక్షల బిల్లులు నిలిపివేశారని కాంట్రాక్టర్‌ సంతోష్‌ కుమార్‌ యాదవ్‌ ఆరోపించారు. డబ్బులు డిమాండ్‌ చేసినట్లు ఫిర్యాదు చేశారు. మరో టెండర్‌లో నిబంధనల ఉల్లంఘనలపై విజిలెన్స్‌కు ఫిర్యాదు అందింది. ఆరోపణలను కమిషనర్‌ కిషన్‌ ఖండించారు. టెండర్‌ గత కమిషనర్‌ హయాంలో జరిగిందని తెలిపారు.

Comments

G
Loading comments...