Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హుజూరాబాద్ అభివృద్ధికి నిధులు కేటాయించాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

Follow Udayam on Google
sudheer Aug 09, 2026 12:48 AM కరీంనగర్తెలంగాణ
హుజూరాబాద్ అభివృద్ధికి నిధులు కేటాయించాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి - Udayam
హైదరాబాద్‌లో నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో నియోజకవర్గ ప్రజాసమస్యలను హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. కాళ్వాల ప్రాజెక్ట్‌కు ₹70 కోట్లు, ఇల్లంతకుంట క్షేత్రానికి ₹30 కోట్లు, కమలాపూర్ పెద్దమ్మతల్లి ఆలయానికి ₹25 కోట్లు కేటాయించాలని కోరారు. ప్రాంతీయంగా రోడ్లు, తాగు మరియు సాగునీటి అభివృద్ధికి తక్షణమే నిధులు విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...