వార్తలకు తిరిగి వెళ్లండి
కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ఎల్ నీనో ప్రభావంతో చెరువులు, కుంటలు అడుగంటాయి.
ఏటా కాకతీయ కెనాల్ నీటితో సాఫిగా సాగే వినాయక నిమజ్జనం ఈసారి సంక్షోభంలో పడింది. నిమజ్జనానికి నీరు లేక డీబీఎం కాలువ గుంతలో మున్సిపల్ సిబ్బంది ట్రాక్టర్లతో నీళ్లు పోస్తున్నారు. నిన్నటి నుంచి నింపుతున్నా గుంత నిండకపోవడంతో సాయంత్రానికల్లా మధ్యనానికి సరిపడా నీరు ఉంటుందా లేదా అని అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
Comments
Loading comments...

