Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓర్వకల్లుకు భారీ సౌర పరిశ్రమ

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 16, 2026 6:41 AM కర్నూలుGeneral
ఓర్వకల్లుకు భారీ సౌర పరిశ్రమ - Udayam
ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌లో రూ.7,800 కోట్లతో సౌరఫలకాల తయారీకి అవసరమైన ఇంగాట్, వేఫర్ల పరిశ్రమ ఏర్పాటుకు అగస్త్య సంస్థ సిద్ధమైంది. ప్రభుత్వం ఇప్పటికే 111.66 ఎకరాలు కేటాయించింది. ఏటా 12 గిగావాట్ల సామర్థ్యంతో ప్రాజెక్టును నిర్మించి, 2028 నాటికి ఉత్పత్తి ప్రారంభించనున్నారు. పరిశ్రమ ద్వారా 3,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Comments

G
Loading comments...