Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అశ్వారావుపేటలో భారీ కొండచిలువ

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 12:36 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
అశ్వారావుపేటలో భారీ కొండచిలువ  - Udayam
అశ్వారావుపేట మండలం తోగ్గూడెం గ్రామంలో సుమారు 10 అడుగుల భారీ కొండచిలువ ప్రత్యక్షమై కలకలం రేపింది. గ్రామంలో సంచరిస్తున్న కొండచిలువ ఓ కోడిపుంజును మింగినట్లు స్థానికులు తెలిపారు. భారీ ఆకారంలో ఉన్న కొండచిలువను చూసి గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. చిన్నారులు సంచరించే ప్రాంతం కావడంతో ప్రమాదం జరుగుతుందనే భయంతో స్థానికులు దానిని చంపారు.

Comments

G
Loading comments...