వార్తలకు తిరిగి వెళ్లండి
మెటాకు కోర్టులో భారీ షాక్!

పిల్లలను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు బానిసలుగా మార్చేలా డిజైన్ చేశారన్న పిటిషన్‌ను కొట్టివేయాలన్న మెటా అభ్యర్థనను అమెరికా కోర్టు తిరస్కరించింది. దుష్ప్రభావాలను దాచిపెట్టారంటూ 29 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ ఈ కేసు వేశారు.
మెటా ఉద్దేశపూర్వకంగానే నిబంధనలు ఉల్లంఘించిందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. పిల్లల మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా ప్రభావంపై సుదీర్ఘంగా సాగనున్న ఈ విచారణ మెటాకు గట్టి ఎదురుదెబ్బగా నిలిచింది.
Comments
Loading comments...