వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణకు భారీ రైల్వే కానుక

Photo Gallery
హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో త్వరలోనే నెక్స్ట్ జెన్ కోచ్‌ల ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ ప్రక్రియ ఇప్పటికే విజయవంతంగా పూర్తయిందని రైల్వే బోర్డు ఛైర్మన్ సతీశ్ కుమార్ అధికారికంగా ప్రకటించారు.
ఫ్యాక్టరీ పనులను సమీక్షించిన అధికారులు, తయారీకి అవసరమైన అత్యాధునిక యంత్రాలను సిద్ధం చేసి వాటి పనితీరును పరీక్షిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ఫ్యాక్టరీ ద్వారా తెలంగాణలో రైల్వే కోచ్‌ల తయారీ రంగం సరికొత్త పుంతలు తొక్కనుంది.
Comments
Loading comments...