వార్తలకు తిరిగి వెళ్లండి

రాజానగరం మండలం దివాన్‌చెరువు రోడ్డు పక్కన పడేసిన రసాయనాలు, యాసిడ్‌తో కూడిన డ్రమ్ముల్లో భారీగా మంటలు చెలరేగాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఆ డ్రమ్ములను అక్కడ పడేసినట్లు సమాచారం.
మంటలతో పరిసరాల్లో దట్టమైన పొగ, విపరీతమైన దుర్వాసన రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు.
Comments
Loading comments...

