వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ మదీనా చౌరస్తాలోని ఎస్‌వైజే కాంప్లెక్స్ బట్టల దుకాణంలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. దుకాణం నుండి అగ్నికీలలు ఎగిసిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 8 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Comments
Loading comments...

