Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీజీ భవనం కూలడానికి ముందే భారీ పగుళ్లు

Follow Udayam on Google
Sai Sep 08, 2026 3:21 PM జాతీయంGeneral
పీజీ భవనం కూలడానికి ముందే భారీ పగుళ్లు - Udayam
ఢిల్లీలోని సత్యనికేతన్‌లో పీజీ భవనం కూలి ఏడుగురు మృతి చెందడానికి నిమిషాల ముందు పక్క భవనంలోని విద్యార్థినులు తమ గదిలో పగుళ్లను వీడియో తీశారు. భవనం కూలడంతో ప్రాణభయంతో బయటకు పరుగులు తీశామని వారు తెలిపారు. శిథిలాల్లో చిక్కుకున్నవారి ఆర్తనాదాలు ఇంకా చెవుల్లో మారుమోగుతున్నాయని విద్యార్థినులు చెప్పారు. ఘటనతో తీవ్ర భయాందోళనకు గురయ్యామని వారు తెలిపారు.

Comments

G
Loading comments...