వార్తలకు తిరిగి వెళ్లండి

బెట్టింగులకు బానిసైన లక్ష్మీనారాయణ, తన సహోద్యోగి ఇంట్లో తాళాలు దొంగిలించి 40 తులాల బంగారం అపహరించాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు.
సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు. చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
Comments
Loading comments...

