వార్తలకు తిరిగి వెళ్లండి

బర్త్ డే పార్టీలో డిజే సౌండ్ ఎక్కకు పెట్టవద్దు అన్నందుకు మనసులో కక్ష పెంచుకుని ఒక వ్యక్తిని కతం చేద్దామనుకుని కత్తితో కడులో పొడిచి హత్యయత్నం చేసిన కేసులో షేక్ గౌస్ కు
ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ నిజామాబాద్ సెషన్స్ జడ్జి జీవిఎన్ భారత లక్ష్మీ బుధవారం తీర్పు చెప్పినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

