Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హత్యకు గురైన శీను కుటుంబ సభ్యులకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ

Follow Udayam on Google
Chitty Ramesh Sep 28, 2026 3:41 PM మంచిర్యాలGeneral
హత్యకు గురైన శీను కుటుంబ సభ్యులకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ - Udayam
మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయిలో హత్యకు గురైన కుడుకల శీను కుటుంబ సభ్యులను బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా శీను మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని వారు తెలిపారు. హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఆయన వెంట స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...