వార్తలకు తిరిగి వెళ్లండి

హత్యాయత్నం కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు కమ్మర్‌పల్లి ఎస్సై సీహెచ్. సతీశ్ తెలిపారు. ఈ నెల 21న హసాకొత్తూర్ మారుతీనగర్‌లో వేముల సుదర్శన్‌పై ఇరుగదిండ్ల సాయిలు, ఇరుగదిండ్ల అరుణ్ గొడవకు దిగినట్లు పేర్కొన్నారు.
బాధితుడి తమ్ముడు పురుషోత్తం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Loading comments...

