Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 08, 2026 11:00 AM బాపట్లGeneral
హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు - Udayam
స్నేహితుడి హత్య కేసులో నిందితుడు శశికుమార్‌కు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. 2021లో ఉల్లిపాలెం గ్రామానికి చెందిన ప్రేమ్‌కుమార్‌పై శశికుమార్ మరో వ్యక్తితో కలిసి దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ప్రేమ్‌కుమార్ చికిత్స పొందుతూ మృతి చెందగా, కేసు విచారణ అనంతరం శశికుమార్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది.

Comments

G
Loading comments...