వార్తలకు తిరిగి వెళ్లండి

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా డిసెంబర్‌లో స్వదేశానికి తిరిగి వెళ్లనున్న నేపథ్యంలో ఢాకాలో ఉద్రిక్తతలు పెరిగాయి. అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో రెండు చోట్ల నాటు బాంబులు పేలగా ముగ్గురు పాదచారులు గాయపడ్డారు.
హసీనా రాకతో ఈ పేలుళ్లకు సంబంధం ఉందా అనేది స్పష్టత లేదు. దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
Comments
Loading comments...

