Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హర్మూజ్‌లో మళ్లీ వార్‌.. ఐదు నౌకలపై అమెరికా దాడి

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 9:38 AM అంతర్జాతీయంGeneral
హర్మూజ్‌లో మళ్లీ వార్‌.. ఐదు నౌకలపై అమెరికా దాడి - Udayam
అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. ఇరాన్‌ యుద్ధనౌకలపై క్షిపణి దాడులు చేసిందని అమెరికా ఆరోపించగా.. ప్రతిస్పందనగా ఐదు చమురు ట్యాంకర్లను ధ్వంసం చేసినట్లు సెంట్రల్‌ కమాండ్‌ తెలిపింది. ఇరాన్‌ కూడా జోర్డాన్‌లోని అమెరికా స్థావరంపై దాడి చేసినట్లు ప్రకటించింది. అయితే ఈ విషయాన్ని అమెరికా ధ్రువీకరించలేదు.

Comments

G
Loading comments...