Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హర్మూజ్‌ నుంచి రికార్డు స్థాయిలో చమురు వెలికితీశాం

Follow Udayam on Google
Udayam Desk Oct 01, 2026 9:43 AM అంతర్జాతీయంGeneral
హర్మూజ్‌ నుంచి రికార్డు స్థాయిలో చమురు వెలికితీశాం  - Udayam
హర్మూజ్‌ జలసంధి నుంచి గత రెండు రోజుల్లో ఎన్నడూ లేనంత చమురును అమెరికా వెలికితీసిందని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. ఇరాన్‌ త్వరలో లొంగిపోతుందని ఆయన పేర్కొన్నారు. ట్రంప్‌ వ్యాఖ్యలను ఇరాన్‌ తోసిపుచ్చింది. తమ భద్రతకు హామీ లేకపోతే ప్రాంతంలోని ఏ మౌలిక సదుపాయాలూ సురక్షితంగా ఉండవని పార్లమెంట్‌ స్పీకర్‌ మహమ్మద్‌ బాఘే ఘాలిబాఫ్‌ హెచ్చరించారు.

Comments

G
Loading comments...