Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హర్మన్‌తో విభేదాలపై స్మృతి స్పందన

Follow Udayam on Google
Sai Nath Oct 07, 2026 5:46 PM జాతీయంక్రీడలు
హర్మన్‌తో విభేదాలపై స్మృతి స్పందన - Udayam
హర్మన్‌ప్రీత్‌ కౌర్‌తో విభేదాలున్నాయన్న ప్రచారంపై భారత క్రికెటర్‌ స్మృతి మంధాన పరోక్షంగా స్పందించింది. హర్మన్‌తో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ.. పదేళ్లు ఆమె నాయకత్వంలో ఆడటం అద్భుతమైన అనుభవమని పేర్కొంది. ఇకపై కూడా కలిసి దేశానికి మరిన్ని విజయాలు అందిద్దామని స్మృతి ఆకాంక్షించింది.

Comments

G
Loading comments...