Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హర్మన్‌పై స్మృతి భావోద్వేగం

Follow Udayam on Google
Shruthi Oct 07, 2026 8:37 PM జాతీయంక్రీడలు
హర్మన్‌పై స్మృతి భావోద్వేగం - Udayam
భారత మహిళా జట్టు కెప్టెన్సీ నుంచి హర్మన్‌ప్రీత్ కౌర్ తప్పుకున్న తర్వాత, ఆమెతో ఎలాంటి విభేదాలు లేవని తెలుపుతూ వైస్ కెప్టెన్ స్మృతి మంధాన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దశాబ్దకాలంగా హర్మన్ నాయకత్వం అద్భుతంగా సాగిందని, భవిష్యత్తులోనూ దేశం కోసం కలిసి కష్టపడతామని ఆమె పేర్కొన్నారు.

Comments

G
Loading comments...