Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హరిత గిరి ప్రదక్షిణను ప్రారంభించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Mohammad Sep 26, 2026 4:53 PM అనంతపురంఆంధ్రప్రదేశ్
హరిత గిరి ప్రదక్షిణను ప్రారంభించిన ఎమ్మెల్యే - Udayam
కుందుర్పిలో 11వ హరిత గిరి ప్రదక్షిణను శనివారం కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ప్రారంభించారు. గ్రామస్థులు, పెద్దల సహకారంతో కుందుర్పమ్మ గిరి ప్రదక్షిణను దేశంలోనే ప్రసిద్ధి చెందేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి తోడుగా ఉంటానని, 2028 మార్చి నాటికి బీటీపీ పూర్తి చేసి నీళ్లు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...