వార్తలకు తిరిగి వెళ్లండి

మందస(M)హరిపురం సీహెచ్‌సీలో జనరేటర్ నిరుపయోగంగా ఉండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అంతరాయాల సమయంలో జనరేటర్‌ను వినియోగించకపోవడంతో రోగులు పడుతున్నారని తెలిపారు. జనరేటర్‌ను వెంటనే అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు.
ఈ విషయంపై సూపరింటెండెంట్ డా. స్వరాజ్యలక్ష్మి శనివారం మాట్లాడుతూ ఆసుపత్రిలో ఇన్వర్టర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. జనరేటర్ సరిగా పనిచేయడం లేదన్నారు.
Comments
Loading comments...

