Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హరిబాబు హత్య.. కోరుట్లలో ఉద్రిక్తత

Follow Udayam on Google
Vamshi Vardhan Sep 18, 2026 3:50 PM జగిత్యాలGeneral
హరిబాబు మృతదేహం కోరుట్ల పట్టణానికి చేరుకుంది. మృతదేహంతో పాటు హరిబాబు కుటుంబ సభ్యులు, బంధువులు కోరుట్ల పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. హరిబాబు హత్య కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన తల్లి, కుటుంబ సభ్యులు, బంధువులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హరిబాబు మృతికి కారణమైన ఘటనపై సమగ్ర విచారణ జరిపి, తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు పోలీసులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...