వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ పట్టణంలో మంగళవారం ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ఒక ప్రముఖ హాస్పిటల్ ఆధ్వర్యంలో 5K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ గుమ్మల మమత శ్రీనివాస్ ముదిరాజ్ జెండా ఊపి రన్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రోజూ శారీరక వ్యాయామం చేస్తూ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పేర్కొన్నారు.
Comments
Loading comments...

