వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మేడిపల్లిలోని ఉప్పల్ కోర్టు కాంప్లెక్స్‌లో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడు నరేశ్‌కుమార్ నర్సింగోజు ఆధ్వర్యంలో న్యాయవాదులు జాతీయ పతాకాలతో ర్యాలీగా పాల్గొన్నారు.
ఆగస్టు 15 వరకు ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

