వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగిలో 'హర్ ఘర్ తిరంగా'లో భాగంగా వెన్నచేడ్ నుండి సల్కర్‌పేట్ వరకు భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పరిగి అసెంబ్లీ ఇంచార్జ్ మారుతి కిరణ్ బూనేటి పాల్గొని ప్రసంగించారు.
దేశానికి రైతులు, యువత వెన్నుముక లాంటి వారని, ధర్మం, దేశభక్తి కోసం ప్రతీ ఒక్కరూ కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ర్యాలీలో భారీ సంఖ్యలో రైతులు, యువకులు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

