వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి జిల్లాలో 14–15 ఏళ్ల 27,993 మంది బాలికలను గుర్తించగా, ఇప్పటివరకు 16,065 మందికి హెచ్‌పీవీ టీకా వేశారు. వైద్య, విద్యాశాఖల అవగాహనతో టీకా తీసుకునేందుకు బాలికలు ఆసక్తి చూపిస్తున్నారు.
టీకా ప్రగతిలో పెద్దపల్లి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. పాఠశాలల పునఃప్రారంభం తర్వాత అవగాహన కార్యక్రమాలు ముమ్మరమయ్యాయి.
Comments
Loading comments...

