వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్‌లో 136 మంది విద్యార్థులకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేశారు. అర్హులైన పిల్లలందరికీ టీకా వేయించాలని అధికారులు సూచించారు.
టీకాపై ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా అవగాహనతో ముందుకు రావాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

