వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు జిల్లా ఫిరంగిపురం పేరుకు కొండవీడు రాజుల కాలం నాటి చరిత్ర ఉందని స్థానికుల కథనం. అప్పట్లో ఇక్కడ ఫిరంగులు తయారు చేసేవారని, అందుకే ఈ పేరు వచ్చిందని చెబుతారు.
ఫ్రెంచ్ తదితర ఐరోపా దేశస్థులను ‘ఫిరంగి’గా పిలిచేవారని, వారి కారణంగానే పేరు వచ్చిందనే మరో వాదన ఉంది. 1891లో నిర్మించిన బాలయేసు కేథడ్రల్, సుమారు 900 ఏళ్ల నాటి చోళేశ్వర శివాలయం చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచాయి.
Comments
Loading comments...

