వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ఆకాశ జిల్లా అధ్యక్షుడు అజయ్ డిమాండ్ చేశారు. సోమవారం అమరచింతలో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రూ.70 వేల బిల్లు వచ్చిందని తిరస్కరించడం సరికాదన్నారు.
పట్టణాల్లోనూ పేదలను గుర్తించి ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. బుచ్చన్న, సౌలు, ఆశీర్వాదం, కురుమన్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

