వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ టవర్స్ దరఖాస్తులు, అర్హతల ఎంపిక ప్రక్రియతో హౌసింగ్ బోర్డులో సిబ్బంది కొరత తీవ్రమైంది.
పనులన్నీ ఏఐ టూల్సే చేస్తాయన్న ధోరణితో ఉన్నతాధికారులు ఉండగా, కనీస సమాచారం కరవై ప్రజలు అవస్థలు పడుతుండటంతో ప్రత్యేక కాల్‌సెంటర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

