వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల పట్టాల సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఈనెల 30న 24,057 కుటుంబాలకు రూ.9,800 కోట్ల విలువైన భూమిపై క్రమబద్ధీకరణ పట్టాలను సీఎం చంద్రబాబు పంపిణీ చేయనున్నారు. 15 మండలాల్లోని 617 ఎకరాల స్థలంపై లబ్ధిదారులకు సంపూర్ణ హక్కులు కల్పించనున్నారు.
Comments
Loading comments...

