Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యాయం చేయాలంటూ ట్యాంక్ ఎక్కిన వృద్ధ దంపతులు

Follow Udayam on Google
మనీష్ Aug 19, 2026 10:57 AM పెద్దపల్లి తెలంగాణ
పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో స్థలం కబ్జా చేశారని ఫిర్యాదు చేసిన వృద్ధ దంపతుల ఇల్లు అధికారుల నోటీసులు లేకుండా కూల్చివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసనకు దిగారు. ఈ ఘటనపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...