Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లు కూలి గిరిజనుడి మృతి

Follow Udayam on Google
Shruthi Sep 27, 2026 6:21 AM అల్లూరి General
ఇల్లు కూలి గిరిజనుడి మృతి - Udayam
అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలంలో భారీ వర్షాలకు పెంకుటిల్లు కూలిపోవడంతో పూజారి సూర్యనారాయణ మృతి చెందాడు. శుక్రవారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...