వార్తలకు తిరిగి వెళ్లండి

గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు పట్టణంలోని 12వ వార్డులో శనిగారి శ్రీనివాస్ ఇల్లు కూలిపోయింది. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ వార్డు ఇన్‌ఛార్జ్ శివగారి అంజయ్య ఇంటిని పరిశీలించారు.
బాధితుడికి వెంటనే కొత్త ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని అంజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీకి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

