వార్తలకు తిరిగి వెళ్లండి

అర్ధరాత్రి కురిసిన వర్షానికి సికింద్రాబాద్ తండా పరిధి టేకులగూడెంలో రేగా పాపయ్య ఇల్లు కూలిపోయింది. ఘటనలో పాపయ్య కుటుంబ సభ్యులు స్వల్పగాయాలతో బయటపడ్డారు.
సమాచారం అందుకున్న రెవెన్యూ సిబ్బంది బాధిత కుటుంబానికి 50 కేజీల బియ్యం అందించారు. నిరుపేద పాపయ్య కుటుంబానికి ఇల్లు మంజూరు చేయాలని స్థానికులు కోరారు.
Comments
Loading comments...

