వార్తలకు తిరిగి వెళ్లండి

రేగడి తండాలో తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో భూక్యా నరేశ్ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో ఉదయం 3 గంటల సమయంలో మంటలు చెలరేగినట్లు సమాచారం.
ఈ ఘటనలో మూడు తులాల బంగారం, 20 తులాల వెండి, నగదు, విలువైన గృహోపకరణాలు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ.6 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు.
Comments
Loading comments...

