వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తగూడెం జిల్లాలోని పీఎంహెచ్ హాస్టళ్ల ఔట్‌సోర్సింగ్ వర్కర్లకు జీఓ నెం.60 ప్రకారం రూ.15,600 వేతనం చెల్లించాలని సీఐటీయూ నాయకులు కోరారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును కలిసి వినతిపత్రం అందజేశారు.
జీఓ నెం.1348 ప్రకారం మంజూరైన 30 పోస్టులను సీనియారిటీ ఆధారంగా భర్తీ చేయాలని కోరారు. కె. బ్రహ్మాచారి ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు వినతిపత్రం అందించారు.
Comments
Loading comments...

