Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆతిథ్య ప్రాజెక్టులకు భారీ చేయూత

Follow Udayam on Google
రాజేష్ Aug 19, 2026 7:38 AM శ్రీకాకుళంGeneral
ఆతిథ్య ప్రాజెక్టులకు భారీ చేయూత - Udayam
రాష్ట్రంలో పలు ఆతిథ్యరంగ ప్రాజెక్టులకు అభివృద్ధి ప్రోత్సాహకాలు అందించే ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. తిరుపతిలో మూడు హోటళ్లకు ప్రోత్సాహకాలు కల్పించనున్నారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో ఫోర్‌స్టార్‌ హోటల్‌, కాకినాడలో సరోవర్‌ బ్రాండ్‌ రిసార్ట్‌ అభివృద్ధికీ ప్రోత్సాహకాలు అందించేందుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది.

Comments

G
Loading comments...