Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లింగనిర్ధారణ ఆరోపణలపై ఆసుపత్రి సీజ్‌

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 31, 2026 1:12 PM సూర్యాపేటGeneral
లింగనిర్ధారణ ఆరోపణలపై ఆసుపత్రి సీజ్‌ - Udayam
తిరుమలగిరిలోని శ్రీబాలాజీ హాస్పిటల్‌లో అనుమతి లేకుండా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు వచ్చిన సమాచారంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. స్కానింగ్‌ యంత్రాన్ని స్వాధీనం చేసుకొని ఆసుపత్రిని సీజ్‌ చేశారు. అనుమతి గడువు ముగిసినా రెన్యూవల్‌ చేయించకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. నిర్వాహకుడిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...