Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాలతో రైతుల్లో ఆశలు

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 31, 2026 10:52 AM కరీంనగర్General
వర్షాలతో రైతుల్లో ఆశలు - Udayam
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా చెరువులు, ప్రాజెక్టుల్లోకి నీరు చేరుతోంది. దీంతో వానాకాలం సాగుపై రైతుల్లో ఆశలు పెరిగాయి. వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. జిల్లాలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ప్రజలు అవసరమైతే సమాచారం ఇవ్వాలని సూచించారు.

Comments

G
Loading comments...