వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూర్ మండల ఆశా కార్యకర్తలు తమ సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 8న నిర్వహించే ‘చలో హైదరాబాద్’ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ మేరకు మెడికల్ ఆఫీసర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఆశా వర్కర్లకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం, ఉద్యోగ భద్రత, పెండింగ్ బిల్లుల విడుదలతో పాటు అదనపు పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. ANC–PNC టార్గెట్ల రద్దు, సెలవులు, ప్రమోషన్లు కల్పించాలని కోరారు.
Comments
Loading comments...

